కబడ్డీ కోర్టులోనూ క్యాస్టింకౌచ్! | Sports Womens Complaint Against Veerla Lankaiah | Sakshi
Sakshi News home page

Published Fri, May 11 2018 5:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

‘తాను రైల్వేలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశా.. కబడ్డీ ఫెడరేషన్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ నిజమైనదేనంటూ ఇచ్చే ఫాం–2ని ఇవ్వమని కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వీర్లలంకయ్యని ఫోన్‌లో అభ్యర్థించాను.. అందుకు రూ.లక్షలు డిమాండ్‌ చేశారు.. పైగా  ‘నీకిస్తే నీ నుంచి నాకేంటి లాభం’ అంటూ ముక్తయించారని విశాఖపట్నంకు చెందిన క్రీడాకారిణి సునీత ఆరోపించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement