ఏబీ డివిలియర్స్‌ అద్భుతమైన క్యాచ్‌ | Hales dismissed by ab sensational catch | Sakshi
Sakshi News home page

Published Thu, May 17 2018 11:10 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

ప్రపంచ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్‌ది ప్రత్యేకస్థానం. బ్యాట్స్‌మన్‌గానే కాదు.. కీపర్‌గా, ఫీల్డర్‌గా చెరగని ముద్ర అతని సొంతం. ఐపీఎల్‌ తాజా సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో మెరిసిన డివిలియర్స్‌.. ఆపై అద్భుతమైన క్యాచ్‌ను పట్టి ఫీల్డింగ్‌లో కూడా తనదైన మార్కును మరోసారి చూపెట్టాడు.

 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement