నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం | Watch: Nagula Panchami Two Snakes Dance In Rajanna Sircilla District | Sakshi

నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం

Jul 25 2020 7:49 PM | Updated on Mar 22 2024 11:21 AM

సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం వెలుగు చూసింది. గ్రామ శివారులోని బొమ్మన వేణి మల్లయ్య వ్యవసాయ పొలంలో రెండు సర్పాలు సయ్యాటలాడాయి. రెండు గంటలపాటు ప్రకృతి ఒడిలో పరవసించి పోయాయి. పాముల సయ్యాటను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఆసక్తిగా తిలకించారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement