'అరుదైన జంతువును దగ్గర్నుంచి చూశాను' | Watch: Rare video Of Elusive Nilgiri Marten Goes Viral | Sakshi
Sakshi News home page

'అరుదైన జంతువును దగ్గర్నుంచి చూశాను'

Published Tue, Aug 11 2020 2:38 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

ముంబై :  సోషల్‌ మీడియాలో కొన్నిసార్లు మనం చూసే వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మనకు కనిపించని కొన్ని వింత జంతువులు, పక్షులను ఫోటోలను తీసి షేర్‌ చేయగానే వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి సుధా రామెన్‌ షేర్‌ చేసిన వీడియో ఈ కోవకు చెందిందే. స్వతహాగా దక్షిణ భారతంలో పశ్చిమ కనుమల్లో అత్యంత అరుదుగా కనిపించే మాట్రెన్‌ జాతికి చెందిన నీలగిరి పిల్లిని షేర్‌ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement