ప్రకాశం బ్యారేజీలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide | Sakshi

ప్రకాశం బ్యారేజీలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య

Sep 26 2016 2:58 PM | Updated on Nov 6 2018 8:04 PM

ప్రకాశం బ్యారేజీలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య - Sakshi

ప్రకాశం బ్యారేజీలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య

ప్రకాశం బ్యారేజీలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయవాడ: ప్రకాశం బ్యారేజీలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకోగా..  సోమవారం మధ్యాహ్నానికి ఆయన మృతదేహం బ్యారేజీ 4వ పిల్లర్ వద్ద బయటికి తేలింది.

మృతుడు నగరంలోని రాజరాజేశ్వరీపేటకు చెందిన రమణగా గుర్తించారు. రమణ కార్పెంటర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement