13 ఏళ్లలోపు వారికీ గూగుల్ సేవలు! | Google accounts for kids under 13 raise concerns with privacy experts | Sakshi
Sakshi News home page

13 ఏళ్లలోపు వారికీ గూగుల్ సేవలు!

Aug 21 2014 2:14 AM | Updated on Sep 2 2017 12:10 PM

13 ఏళ్లలోపు వారికీ గూగుల్ సేవలు!

13 ఏళ్లలోపు వారికీ గూగుల్ సేవలు!

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తొలిసారిగా జీమెయిల్, యూట్యూబ్ తదితర సేవలను 13 ఏళ్లలోపు వారికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

లండన్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తొలిసారిగా జీమెయిల్, యూట్యూబ్ తదితర సేవలను 13 ఏళ్లలోపు వారికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సేవలను చిన్నారులు వినియోగించుకోవడంపై తల్లిదండ్రుల నియంత్రణ ఉండేలా గూగుల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ద టైమ్స్’ కథనం ప్రచురించింది. ప్రత్యేక డాష్‌బోర్డు ద్వారా కొన్ని రకాల సేవలను తల్లిదండ్రులు నియంత్రించే వెసులుబాటును గూగుల్ కల్పించనుందని పత్రిక తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement