రానున్న 3 రోజులు వర్షాలు | Rain Expected In Telangana In Next Three Days | Sakshi
Sakshi News home page

రానున్న 3 రోజులు వర్షాలు

Jul 6 2018 3:26 AM | Updated on Sep 4 2018 5:44 PM

Rain Expected In Telangana In Next Three Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒడిశా, ఉత్తర, దక్షిణ కర్ణా టక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవ ర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలో రానున్న 3 రోజు లు అక్కడక్కడ ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శని వారాల్లో రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలతో పా టు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement