
మారుతున్న కాలంతో పాటు పచ్చబొట్లు ఆధునిక పోకడలను సంతరించుకుని టాటూగా రూపాంతరం చెందింది

కాలేజీ కుర్రకారు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఈ టాటూలకు దేశ విదేశాల్లో ఆదరణ పెరుగుతూనే ఉంది

ప్రేమ, స్నేహం, ఆవేశం, అభిమానం, ఫ్యాషన్.. ఇలా అన్నింటికీ టాటూ ఓ భావ వ్యక్తీకరణ మార్గంగా మారింది

ఇదిగో.. ఇలాగే. టైగర్ ట్రయాంఫ్ విన్యాసాల కోసం విశాఖకు వచ్చిన అమెరికన్లు.. తమ శరీర భాగాలపై ఇలా భిన్నమైన, భారీ భారీ టాటూలతో కనిపిస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు











