ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీ చేశారు. ఒకేసారి ఏకంగా 24 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
అధికారి | ప్రస్తుత స్థానం | బదిలీ అయిన స్థానం |
ఏఎస్ ఖాన్ | డీసీపీ, విజయవాడ | ఎస్పీ, శ్రీకాకుళం |
గ్రేవాల్ నవ్దీప్ సింగ్ | ఎస్పీ, నెల్లూరు | ఎస్పీ, విజయనగరం |
కోయ ప్రవీణ్ | ఓఎస్డీ, విజయనగరం | ఎస్పీ, విశాఖ రూరల్ |
రవిప్రకాష్ | డీసీపీ, విజయవాడ | ఎస్పీ, తూర్పుగోదావరి |
హరికృష్ణ | ఎస్పీ, పశ్చిమగోదావరి | ఎస్పీ, రాజమండ్రి |
రఘురాం రెడ్డి | ఎస్పీ, కర్నూలు | ఎస్పీ, పశ్చిమగోదావరి |
విజయకుమార్ | ఎస్పీ, తూర్పుగోదావరి | ఎస్పీ, కృష్ణా |
తఫ్సీర్ ఇక్బాల్ | ఎస్పీ, విజయనగరం | డీసీపీ, విజయవాడ |
అశోక్ కుమార్ | ఎస్పీ, వైఎస్ఆర్ జిల్లా | డీసీపీ, విజయవాడ |
రామకృష్ణ | ఎస్పీ, చిత్తూరు | ఎస్సీ, గుంటూరు రూరల్ |
రాజేష్ కుమార్ | కమాండెంట్, కాకినాడ | ఎస్పీ, గుంటూరు అర్బన్ |
శ్రీకాంత్ | జేడీ, ఏసీబీ | ఎస్పీ, ప్రకాశం |
సెంథిల్ కుమార్ | ఎస్పీ, అనంతపురం | ఎస్పీ, నెల్లూరు |
జి.శ్రీనివాస్ | టీటీడీ సీవీఅండ్ ఎస్ఓ | ఎస్పీ, చిత్తూరు |
గోపీనాథ్ జట్టి | ఎస్పీ, గుంటూరు అర్బన్ | ఎస్పీ, తిరుపతి అర్బన్ |
రాజశేఖర్ బాబు | ఎస్పీ, తిరుపతి అర్బన్ | ఎస్పీ, అనంతపురం |
నవీన్ గులాటీ | ఎస్పీ, శ్రీకాకుళం | ఎస్పీ, వైఎస్ఆర్ జిల్లా |
రవికృష్ణ | ఎస్పీ, ఇంటెలిజెన్స్ | ఎస్పీ, కర్నూలు |
మోహనరావు | ఎస్పీ, ఇంటెలిజెన్స్ | ఎస్పీ, విజిలెన్స్, గుంటూరు |
విక్రమ్ జిత్ దుగ్గల్ | ఎస్పీ, విశాఖపట్నం | గ్రేహౌండ్స్, విశాఖ రూరల్ |
సత్యనారాయణ | ఎస్పీ, గుంటూరు రూరల్ | ఎస్పీ, ఇంటెలిజెన్స్ |
ప్రమోద్ కుమార్ | ఎస్పీ, ప్రకాశం | ఎస్పీ, ఇంటెలిజెన్స్ |
రవికుమార్ మూర్తి | ఎస్పీ, రాజమండ్రి | ఎస్పీ, సీఐడీ |
ప్రభాకర రావు | ఎస్పీ, కృష్ణా | కమాండెంట్, కాకినాడ |