ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ: నలుగురికి తీవ్ర గాయాలు | 4 People Injured in bus - DCM van accident at karimnagar district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు డీసీఎం ఢీ: నలుగురికి తీవ్ర గాయాలు

Published Fri, Sep 20 2013 8:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

4 People Injured in bus - DCM van accident at karimnagar district

కొహెడ మండలం శనిగరం వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు - డీసీఎం వ్యాన్లు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో డ్రైవర్ సహ ముగ్గురు ట్రైనీ కానిస్టేబుల్స్ గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement