ఐదుగురు జూదరుల అరెస్ట్ | 5 gamblers arrested in krishna district | Sakshi
Sakshi News home page

ఐదుగురు జూదరుల అరెస్ట్

Published Mon, Mar 21 2016 8:55 AM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM

5 gamblers arrested in krishna district

కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నెప్పల్లిలో ఓ పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.10, 410 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ హనీష్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement