6th unit starts in rayalaseema power plant
ఆర్టీపీపీలో 6వ యూనిట్ ప్రారంభం
Published Thu, Jun 29 2017 1:04 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
కడప: రాయలసీమ థర్మల్ ప్లాంట్‌లో నూతనంగా నిర్మించిన 6వ యూనిట్‌లో గురువారం నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటికే 1,050 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుండగా.. ఇప్పుడు 6 వ యూనిట్ కూడా అందుబాటులోకి రావడంతో.. మరో 600 మెగావాట్ల ఉత్పత్తి జరగనుంది. 6వ యూనిట్‌కు గతంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే నిధదులు మంజూరు కాగా ఇప్పుడు విద్యుదుత్పత్తి ప్రారంభమైంది.
Advertisement
Advertisement