తెలంగాణ నుంచి ఏపీకి డిప్యూటేషన్లు | 7 deputations from telangana to andhra pradesh | Sakshi
Sakshi News home page

తెలంగాణ నుంచి ఏపీకి డిప్యూటేషన్లు

Published Tue, Feb 24 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

7 deputations from telangana to andhra pradesh

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లో పని చేస్తున్న ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను డెప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చే స్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి వెళుతున్న వారిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కంట్రోలర్‌గా పనిచేస్తున్న సి.చంద్రశేఖర్‌రెడ్డి, రాజీవ్ విద్యా మిషన్‌లో అదనపు పీడీగా ఉన్న ఎం.వెంకటేశ్వర్లు, కరీంనగర్ ఎస్సార్‌ఎస్పీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న వి.నాగన్న, భూపరిపాలన విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎస్.హరీశ్‌తో పాటు వెయిటింగ్‌లో ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, జి.చ క్రధరరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement