గ్రూప్ ఇన్సూరెన్స్‌పై వడ్డీ 8.7 శాతం | 8.7% to be hike Group Insurance: Samba siva rao | Sakshi
Sakshi News home page

గ్రూప్ ఇన్సూరెన్స్‌పై వడ్డీ 8.7 శాతం

Published Fri, May 2 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

8.7% to be hike Group Insurance: Samba siva rao

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌పై ఏడాదికి 8.7 శాతం వడ్డీ నిర్ణయిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వడ్డీ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2015 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement