సికింద్రాబాద్లో బస్సు బీభత్సం, 8మందికి గాయాలు | 8 injured in secunderabad after RTC bus runs over people | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్లో బస్సు బీభత్సం, 8మందికి గాయాలు

Published Wed, Nov 20 2013 1:45 PM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

సికింద్రాబాద్లో బస్సు బీభత్సం, 8మందికి గాయాలు

సికింద్రాబాద్లో బస్సు బీభత్సం, 8మందికి గాయాలు

సికింద్రాబాద్ : విజయవాడలో ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటన మరవక ముందే అటువంటి ఘటననే మరొకటి చోటు చేసుకుంది. సికింద్రాబాద్లో బుధవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గణేష్ టెంపుల్ వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై పాదచారుల పైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement