అదుపుతప్పిన బస్సు 8మందికి గాయాలు | 8 people injured by uncontrolled bus | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన బస్సు 8మందికి గాయాలు

Published Sun, Mar 1 2015 11:00 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

8 people injured by uncontrolled bus

నిజామాబాద్(బిక్నూరు): ప్రమాదవశాత్తూ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లడంతో 8మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై భైంసా నుంచి హైదరాబాద్ వె ళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

పోల్

Advertisement