27న జూనియర్ కళాశాలల బంద్ | abvp calls for junior college bundh on 27th june | Sakshi
Sakshi News home page

27న జూనియర్ కళాశాలల బంద్

Published Fri, Jun 26 2015 9:09 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

abvp calls for junior college bundh on 27th june

ఒంగోలు : విద్యా వ్యాపారాన్ని అరికట్టాలనే డిమాండ్‌తో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన జూనియర్ కళాశాలల బంద్ నిర్వహించనున్నట్లు ఏబీవీపీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంశీకృష్ణ తెలిపారు. అనుమతి లేని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల అనుబంధ హాస్టళ్లను మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నిర్దిష్ట ఫీజుల విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు బంద్‌ను చేపడుతున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement