'25 మంది ఐపీఎస్లను కేటాయించండి' | allocate 25 ips positions to andrapradesh: jv raamudu | Sakshi
Sakshi News home page

'25 మంది ఐపీఎస్లను కేటాయించండి'

Published Mon, Dec 28 2015 4:39 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

'25 మంది ఐపీఎస్లను కేటాయించండి'

'25 మంది ఐపీఎస్లను కేటాయించండి'

ఢిల్లీ: ఐపీఎస్ కేడర్ కేటాయింపు సమీక్షా సమావేశానికి ఏపీ డీజీపీ జేవీ రాముడు హాజరయ్యారు. కేంద్ర హొం శాఖ కార్యదర్శిని సోమవారం ఆయన కలిశారు. పోలీసు శిక్షణా సంస్థల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కోరారు. ఏపీకి అదనంగా 25 మంది ఐపీఎస్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2 వేల ఎకరాల అటవీ భూమిని డీ నోటి ఫై చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement