రూ.105 కోట్ల రుణాలు అందజేత | Andajeta loans of Rs .105 crore | Sakshi
Sakshi News home page

రూ.105 కోట్ల రుణాలు అందజేత

Published Sat, Aug 16 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

రూ.105 కోట్ల రుణాలు అందజేత

రూ.105 కోట్ల రుణాలు అందజేత

మచిలీపట్నం : స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం 3,218 డ్వాక్రా సంఘాలకు రూ.105 కోట్ల రుణాలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అందజేశారు. అనంతరం వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలను, స్టాల్స్‌ను మంత్రులు పరిశీలించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తొమ్మిది మందికి రూ.5.10 లక్షలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ ఎం.రఘునందనరావు, ఎస్పీ జి.విజయకుమార్, జేసీ జె.మురళీ, ఏజేసీ బీఎల్ చెన్నకేవరావు, డీఆర్వో బి.ప్రభావతి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement