'అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లింది' | andhra pradesh get back in its development, says ravindra nath reddy | Sakshi

'అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లింది'

Feb 6 2014 2:57 PM | Updated on Jul 25 2018 4:07 PM

మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

అనంతపురం: మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చే సత్తా ఆయన తనయుడు వైఎస్ జగన్ కు మాత్రమే ఉందన్నారు. జగన్ సీఎం అయిన మరక్షణమే డ్వాక్రా రుణాలను మాఫీ చేయడమే కాకుండా, వంట గ్యాస్ పై రూ.100 సబ్సిడీ అమలు చేస్తారని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వసనీయతను కోల్పోయారన్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement