ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల | Andhra pradesh inter supply results released | Sakshi
Sakshi News home page

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Published Thu, Jun 8 2017 10:54 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

Andhra pradesh inter supply results released

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో  మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం  పరీక్షా ఫలితాలను  విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 77.30 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement