'ప్రత్యేక హోదా సాధిస్తాం' | andhrapradesh to get special status, says parakala prabhakar | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా సాధిస్తాం'

Published Fri, Apr 24 2015 8:03 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

andhrapradesh to get special status, says parakala prabhakar

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధిస్తామనే నమ్మకముందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రణాళిక మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఎంపీలకు ఇచ్చిన సమాధానంలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని పరకాల ప్రభాకర్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement