నేడు ఏపీ కేబినేట్ భేటీ | AP cabinet meeting at vijayawada today | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ కేబినేట్ భేటీ

Published Wed, Mar 2 2016 9:27 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

AP cabinet meeting at vijayawada today

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం ఉదయం కేబినేట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఇసుక పాలసీ, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చిస్తారు. గవర్నర్ ప్రసంగానికి ఏపీ కేబినేట్ ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 5 నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 10న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ను ప్రవేశపెడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement