ఏపీ కానిస్టేబుల్‌కు ఇండియన్ పోలీస్ మెడల్ | ap conistable selected for indian police medal | Sakshi
Sakshi News home page

ఏపీ కానిస్టేబుల్‌కు ఇండియన్ పోలీస్ మెడల్

Published Mon, Aug 17 2015 8:00 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

ap conistable selected for indian police medal

కోవూరు: నెల్లూరు జిల్లాకు చెందిన ఓ గిరిజన కానిస్టేబుల్ ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. కొడవలూరు మండలం తలమంచి గిరిజన కాలనీకి చెందిన వేటగిరి గోపాలయ్య (58) కోవూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

గోపాలయ్య ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికైనట్లు కోవూరు సీఐ అశోక్‌వర్ధన్ సోమవారం మీడియాకు తెలిపారు. జనవరి 26న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్ అందుకోనున్నట్టు వెల్లడించారు. గోపాలయ్య 40 ఏళ్లుగా సర్వీసులో ఉండగా ఇప్పటి వరకు 10 వరకు సేవా మెడల్స్‌ను అందుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement