
సాక్షి, అమరావతి : ఏపీ లాసెట్ - 2019 ప్రవేశ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 92.4శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. బుధవారం నుంచి ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment