నేడు టెన్త్ ఫలితాలు | AP ssc results will release on may 20 | Sakshi
Sakshi News home page

నేడు టెన్త్ ఫలితాలు

Published Wed, May 20 2015 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

నేడు టెన్త్ ఫలితాలు

నేడు టెన్త్ ఫలితాలు

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఏపీ ఆన్‌లైన్ ద్వారా ఈ ఫలితాలకు సంబంధించిన గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు. సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌తో పాటు www.bseap.org తదితర వెబ్‌సైట్‌ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement