ఈ క్రమంలో మణికంఠ మద్యం సేవించి తరగతులకు హాజరవడం గుర్తించిన కళాశాల యాజమాన్యం అతన్ని పిలిచి మందలించింది. మరోసారి ఇలా జరిగితే టీసీ ఇచ్చి పంపిస్తామని హెచ్చరించింది. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠ ఈ రోజు తెనాలి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మద్యం తాగి కళాశాలకు రావొద్దన్నారని..
Published Wed, Aug 30 2017 1:58 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
గుంటూరు: మద్యం తాగి కళాశాలకు రావొద్దంటూ లెక్చరర్లు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బీటెక్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం వెలుగుచూసింది. తెనాలికి చెందిన అడప మణికంఠ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురంలోని స్వర్ణాంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.

Advertisement
Advertisement