ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని ఓ బాణాసంచా దుకాణానికి చెందిన గోడౌన్లో శనివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. మంటలు తీవ్రస్థాయిలో ఎగసిపడ్డాయి.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక దళ సిబ్బంది తీవ్రస్థాయిలో శ్రమించాల్సి వచ్చింది. ఈ సంఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి కారణాలేంటో మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అశ్వారావుపేట బాణాసంచా దుకాణంలో పేలుడు
Published Sat, Nov 2 2013 7:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 AM
Advertisement
Advertisement