శునకంతో మార్జాలం.. బహు ఇంద్రజాలం | Cat And Dog Be A Good Friends At Palakonda,Srikakuklam | Sakshi
Sakshi News home page

శునకంతో మార్జాలం.. అహో ఇంద్రజాలం

Published Tue, Jul 16 2019 7:37 AM | Last Updated on Tue, Jul 16 2019 7:53 AM

Cat And Dog Be A Good Friends At Palakonda,Srikakuklam - Sakshi

సాక్షి,పాలకొండ(శ్రీకాకుళం) : శునకం.. మార్జాలం పుట్టుకతోనే శత్రువులు. సాధారణంగా కుక్కలకు పిల్లులు ఎదురుపడితే వెంటపడి మరీ తరుముతాయి. అలాంటిది పాలకొండ మండలం యరకారాయపురం గ్రామానికి చెందిన బొత్స బావాజీ నాయుడు ఆరు నెలల కిందట తెచ్చుకున్న శునకం ఓ పిల్లితో నేస్తరికం కట్టుకుంది. మనిషిని సాటి మనిషే ద్వేషించుకుంటున్న ఈ సమాజంలో జంతువులై ఉండి, జాతి వైరాన్ని మరచి స్నేహాన్ని చాటడం అక్కడి గ్రామస్తులను ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement