జీవో నెం.3 పై చర్చించిన సీఎం జగన్‌ | CM Jagan Held Meeting With Deputy CM On G O No 3 | Sakshi
Sakshi News home page

గిరిజనులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యేలు

Published Tue, Jun 16 2020 5:26 PM | Last Updated on Tue, Jun 16 2020 5:34 PM

CM Jagan Held Meeting With Deputy CM On G O No 3 - Sakshi

సాక్షి, తాడేపల్లి: గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన జీవో నెం 3 పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలతో మంగళవారం సీఎం కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజన్నదొర, కళావతి,  భాగ్యలక్ష్మి, శెట్టి ఫాల్గుణ,ధన లక్ష్మీలు, బాలరాజు  పాల్గొన్నారు. జీవో నెం 3 కి సంబంధించి గిరిజనులకు న్యాయం చేయాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. (ఏపీ బడ్జెట్ 2020-21)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement