హైదరాబాద్: రాష్ట్ర విభజన జరగడం చాలా బాధాకరమైన విషయమని ఎల్బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అందరిదీ అని చెప్పారు. పొమ్మనే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి హైదరాబాద్ కీలక అంశంగా మారిన విషయం తెలిసిందే.
రాష్ట్రం ఏర్పడితే కష్టనష్టాలు ప్రజలకే తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ప్రకటనకు అందరూ అంగీకరించాలని సుధీర్ రెడ్డి కోరారు.
విభజన బాధాకరం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Published Wed, Aug 14 2013 2:51 PM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement