నకిలీ ఐఏఎస్కు అరదండాలు | Fake IAS officer arrested for cheating | Sakshi
Sakshi News home page

నకిలీ ఐఏఎస్కు అరదండాలు

Published Tue, Jan 28 2014 11:25 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

Fake IAS officer arrested for cheating

హైదరాబాద్ :  ఐఏఎస్ అధికారినంటూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఆరు లక్షల రూపాయలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. వెంకట్రామిరెడ్డి అలియాస్‌ వెంకట్రామారావు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం  వీఐపీ టికెట్లు ఇస్తానంటూ 14 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అందులో 6 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement