ప్రముఖ కవి చాయరాజ్ మృతి | Famous poet chhayaraj died at srikakulam | Sakshi
Sakshi News home page

ప్రముఖ కవి చాయరాజ్ మృతి

Published Fri, Sep 20 2013 10:52 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

Famous poet chhayaraj died at srikakulam

ప్రముఖ కవి, జనసాహితీ రాష్ట్ర అధ్యక్షుడు ఛాయరాజ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. ఛాయరాజ్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహితీ రంగానికి ఆయన సేవ చేశారు. శ్రీకాకుళం, నిరీక్షణ, ఉక్కేరు, దర్శిని రచనలు ఛాయరాజ్కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement