శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం | fire accident in srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం

Published Fri, Jan 8 2016 7:11 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in srikakulam

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్ఎన్ పేటలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటల్లో బట్టలు పూర్తిగా కాలిపోయాయి. ఫలితంగా రూ.10లక్షల ఆస్తి నష్టం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement