బ్యాంకు ఖాతాకు సిమ్ కార్డు ఫ్రీ | free sim cards for jan dhan yojana beneficiaries | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాకు సిమ్ కార్డు ఫ్రీ

Published Thu, Sep 18 2014 3:33 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

free sim cards for jan dhan yojana beneficiaries

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన జనధన యోజన పేదలకు పలురకాలుగా ఉపయోగపడుతోంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ సంస్థ కూడా ఈ పథకానికి తమవంతు సాయం అందించడం మొదలుపెట్టింది. ప్రజలకు ఇదో డబుల్ ధమాకా. జనధన యోజన కింద బ్యాంకు ఖాతా తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా సిమ్ కార్డులు రాబోతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ జీఎం అనంతరామ్ తెలిపారు. డిసెంబర్ 10 వరకు ఈ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ పథకం కింద బ్యాంకు ఖాతా తెరిస్తే ఉచితంగా జీవితబీమా సదుపాయం కూడా లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సిమ్ కార్డు సదుపాయం అదనం అన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement