ఒంగోలు: ప్రకాశం జిల్లా నాగులవంకలో ఆదివారం పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పోలీసులు ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.87 వేలు స్వాధీనం చేసుకున్నారు.
Published Sun, Jan 11 2015 3:52 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM