8 మంది పేకాట రాయుళ్ల అరెస్టు | gamblers arrested in hyderabad | Sakshi
Sakshi News home page

8 మంది పేకాట రాయుళ్ల అరెస్టు

Published Wed, Oct 5 2016 1:01 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

gamblers arrested in hyderabad

హైదరాబాద్: అంబర్‌పేట పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం గోల్నాకలోని పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కొందరు పేకాడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడుతున్న 8మందిని అదుపులోకి తీసుకోవటంతో పాటు వారి నుంచి 7 సెల్‌ఫోన్లు రూ. 33,250 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement