మర్రివాడలో పేకాట రాయుళ్లు అరెస్ట్ | gamblers arrested in east godavari district | Sakshi
Sakshi News home page

మర్రివాడలో పేకాట రాయుళ్లు అరెస్ట్

Published Sat, Apr 4 2015 8:28 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

gamblers arrested in east godavari district

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామంలో పేకాట శిబిరంపై శనివారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3 వేల నగదుతోపాటు మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement