పేకాట రాయుళ్లు అరెస్టు | gamblers arrested in tenali | Sakshi
Sakshi News home page

పేకాట రాయుళ్లు అరెస్టు

Published Sun, Mar 1 2015 8:30 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

gamblers arrested in tenali

తెనాలి రూరల్(గుంటూరు): గుంటూరు జిల్లా తెనాలి పట్టణ పరిధిలో పేకాట శిబిరంపై ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. వివరాలు...పినపాడు సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న బృందంపై ఎస్సై రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన దాడిలో 9 మందిని అరెస్టు చేశారు. పోలీసులు వారి నుంచి రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement