విజయనగరంలో కుండపోత వర్షం | Heavy rain in Vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరంలో కుండపోత వర్షం

Published Thu, Sep 24 2015 5:27 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

Heavy rain in Vizianagaram

విజయనగరం : విజయనగరం జిల్లాలో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి విజయనగరంలోని రోడ్లన్ని  జలమయం అయ్యాయి. మోకాలు లోతున వర్షపు నీరు నిలిచింది. వర్షపు నీరు రోడ్లను ముంచేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement