విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.. ఉత్తరాంధ్రకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలంగా కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ఆ అల్పపీడన ప్రాంతంలోనే ఉపరితల ఆవర్తనం అనుబంధంగా కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతేకాకుండా బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయిని... ఈ నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు
Published Fri, Sep 19 2014 10:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM
Advertisement
Advertisement