నెల్లూరు జిల్లాలో భారీ వర్షం | heavy-rains-in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో భారీ వర్షం

Published Wed, May 18 2016 5:05 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లాలో భారీ వర్షం - Sakshi

నెల్లూరు జిల్లాలో భారీ వర్షం

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రం బాలాజీనగర్, ఏసీనగర్‌లలో మధ్యాహ్నం వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల తీవ్రతకు పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని పది అంతర్గత రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించింది. అలాగే, తడ, సూళ్లూరుపేట పట్టణాల్లో ఉదయం భారీ వర్షపాతం నమోదయింది. జనజీవనం స్తంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement