ఉపరితల ఆవర్తనం... పలుచోట్ల వర్షాలు | Heavy rains may fall chances in Rayala seema, Telangana states | Sakshi
Sakshi News home page

ఉపరితల ఆవర్తనం... పలుచోట్ల వర్షాలు

Published Sun, Apr 12 2015 7:42 PM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

Heavy rains may fall chances in Rayala seema, Telangana states

విశాఖ: కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ఆవర్తనం ఏర్పడ్డ ప్రాంతం నుంచి లక్షద్వీప్ వరకు ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగనున్నట్టు తెలిపింది. ఆవర్తన ప్రభావంతో ఆదివారం, సోమవారం రాయలసీమ, కోస్తా, తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ ఒడగళ్లు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement