ఏపీకి ప్రత్యేక హోదా అవసరం : హీరో నిఖిల్‌ | hero nikhil speaks over ap special status in chittoor irm institutes | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం : హీరో నిఖిల్‌

Published Sun, Jan 29 2017 8:33 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం : హీరో నిఖిల్‌ - Sakshi

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం : హీరో నిఖిల్‌

కుప్పం: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా చాలా అవసరమని సినీ హీరో నిఖిల్‌ అన్నారు. శనివారం ఐఆర్‌ఎమ్‌ విద్యాసంస్థలు ఆధ్వర్యంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై విలేకరులతో మాట్లాడారు.

గణతంత్ర దినోత్సవం నాడు విశాఖపట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగి వుంటే బాగుండేదన్నారు. ప్రస్తుతం కేశవ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో నాగార్జున లాంటి పెద్ద హీరోలతో నటించే అవకాశం వస్తుందని, దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement