ముక్కంటి సేవలో హైకోర్టు న్యాయమూర్తి | highcourt lawyer justice visits srikalahasthi temple | Sakshi
Sakshi News home page

ముక్కంటి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

Published Sat, Sep 26 2015 12:45 AM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM

highcourt lawyer justice visits srikalahasthi temple

శ్రీకాళహస్తి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం శ్రీకాళహస్తి దేవస్థానానికి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితుల ఆశీర్వచనం పొందారు.

అనంతరం ఆయన కాణిపాకం చేరుకుని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement