ఐసెట్ కన్వీనర్‌గా రామచంద్రమూర్తి | I CET convener ramachandra murthy | Sakshi
Sakshi News home page

ఐసెట్ కన్వీనర్‌గా రామచంద్రమూర్తి

Published Sat, Mar 7 2015 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

I CET convener ramachandra murthy

ఏయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్-2015 ప్రవేశ పరీక్ష కన్వీనర్‌గా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీహెచ్.వి.రామచంద్రమూర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తిని ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు శుక్రవారం తన కార్యాలయంలో అభినందించారు. ప్రభుత్వం అందించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement