తణుకు: ఐఐటీ, ఏఐఈఈఈ, బిట్‌శాట్ వంటి జాతీయ పరీక్షలతో పాటు ఎంసెట్ వంటి రాష్ట్రస్థాయి పరీక్షలపై పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ నెల 25న తమ వేలివెన్ను క్యాంపస్‌లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి గోపాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
శశి సంస్థలో 20 ఏళ్ల అనుభవం గల అధ్యాపక బృందంచే అవగాహన కల్పిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. భోజన వసతిని కూడా ఏర్పాటు చేశామని, ఇతర వివరాలకు 08819-283513/283516 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్లపై 25న శశి అవగాహన సదస్సు
Published Thu, Apr 23 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement
Advertisement