ఈ ఒప్పందం ద్వారా ‘ఏపీ స్పేస్ ఇన్నోవేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’ను నెలకొల్పనున్నా రు. ఇస్రో, ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో దీని కార్యక లాపాలు కొనసాగుతాయి. వ్యవసాయ సలహాలు, వాతావరణ పరిస్థితులు, జలవనరులు, విపత్తుల నిర్వహణ, ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా సత్వర సేవలను ఇస్రో అందిస్తుంది.
రాష్ట్రానికి ఇస్రో సేవలు
Published Thu, Jul 6 2017 1:18 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) రాష్ట్రానికి సంబంధించిన పలు రంగాల్లో సేవలందించనుంది. విద్య, వ్యవసాయం వంటి పలు రంగాల్లో సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఇస్రోతో ఒప్పం దం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఇస్రో సైంటిఫిక్ కార్యదర్శి డాక్టర్ దివాకర్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి వరదరా జన్ సంతకం చేశారు.

Advertisement