
ఆంధ్రప్రదేశ్
♦ నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన
తెలంగాణ
♦ నేడు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించనున్న టీఆర్ఎస్
జాతీయం
♦ నిర్భయ దోషి పవన్ పిటిషన్‌పై.. నేడు పటియాల హౌస్ కోర్టులో విచారణ
♦ ఢిల్లీ శాంతిభద్రతల పరిస్థితిపై నేడు రాజ్యసభలో చర్చ
♦ నేడు అభిమానులతో భేటీ కానున్నరజనీకాంత్
స్పోర్ట్స్
నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే
మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
భాగ్యనగరంలో నేడు
► కల్చరల్ ప్రోగ్రాం బై శృతిలయ ఆర్ట్స్ అకాడమి
వేదిక: రవీంద్ర భారతి
సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు
► హిమ్మత్ మై : ప్లే
వేదిక: లమాకాన్ , బంజారాహిల్స్
సమయం: రాత్రి 7:30 గంటలకు
► ఐసిసి బయర్స్ : సెల్లర్స్ ఫోరం , ఎక్స్ పో 2020
వేదిక: హైదరాబాద్ మర్యట్ హోటల్ , కన్వెన్షన్ సెంటర్ ,ట్యాంక్ బండ్
సమయం: ఉదయం 10 గంటలకు
►మాథ్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం
వేదిక: బుక్స్ ఆండ్ మోర్
► లైబ్రరీ యాక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్
సమయం: సాయంత్రం 5 గంటలకు
► లేడీస్ థర్స్ డే విత్ డీజే ఆనంత్
వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్ , గచ్చి బౌలి
సమయం: రాత్రి 8 గంటలకు
► వీకెండ్ యోగా
వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
సమయం: ఉదయం 10 గంటలకు
► 2020 : టెక్నికల్ సింపోజియం
వేదిక: జెఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కూకట్‌పల్లి
సమయం: ఉదయం 10 గంటలకు
► 2020 : టెక్నికల్ ఫెస్ట్
వేదిక: జెఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కూకట్‌పల్లి
సమయం: ఉదయం 10.30 గంటలకు
► హిందీ క్లాసెస్
వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
సమయం: సాయంత్రం 4 గంటలకు
► ఇండియాస్ లార్జెస్ట్ ఈవెంట్ ఆన్ సివిల్ యావియేషన్ బై వింగ్ ఇండియా
వేదిక: బేగంపేట్ ఓల్డ్ ఎయిర్‌పోర్ట్,
సమయం: ఉదయం 10 గంటలకు
► ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్
సమయం: రాత్రి 7 గంటలకు
► ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్ , టెక్స్‌టైల్ : వర్క్‌షాప్ బై క్రియేటీవ్ బి
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
► సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020 – హ్యాండ్‌లూం ప్రొడక్టŠస్
వేదిక: కళింగ కల్చరల్ ట్రస్ట్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
► సండే బ్రంచ్ ఎక్స్‌పీరియన్స్
వేదిక: తాజ్‌డక్కన్ , బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
► చాంపియన్ బ్రంచ్
వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
► చెస్ వర్క్‌షాప్
వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►లావిష్ బఫెట్ లంచ్
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్‌నం.2, బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► అడ్వెంచర్, ఈట్ అండ్ ప్లే ఎట్ లాక్ అండ్ ఎస్కేప్
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 4 గంటలకు
► లావిష్ బఫెట్ లంచ్
వేదిక: ఆదిత్య పార్క్, అమీర్‌పేట్
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
► బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్
వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్
సమయం: ఉదయం 11 గంటలకు
Comments
Please login to add a commentAdd a comment