నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 13Th March | Sakshi
Sakshi News home page

నేటి విశేషాలు...

Published Fri, Mar 13 2020 6:32 AM | Last Updated on Fri, Mar 13 2020 6:32 AM

Major Events On 13Th March - Sakshi

ఆంధ్రప్రదేశ్‌
నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ
♦ నేటితో ముగియనున్న రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణ 
♦ నేడు తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
♦ ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌కు నిరసనగా బంద్‌కు పిలుపు

జాతీయం
♦ నేటి నుంచి రాష్ట్రపతి భవన్‌లో ప్రజా సందర్శన నిలిపివేత
♦ మ్యూజియం కాంప్లెక్స్, చేంజ్ ఆఫ్‌ గార్డ్‌ వేదికలు సందర్శనకు దూరం
♦ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు

భాగ్యనగరంలో నేడు
 సాంస్కృతిక కార్యక్రమాలు 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
► గుజరాతి డ్రామా  
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
► ఇన్‌ సర్వీస్‌ ఆఫ్‌ ది రిపబ్లిక్‌   
వేదిక: విద్యారణ్య హైస్కూల్‌ , ఖైరతాబాద్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
► సచిన్‌ కా ఉర్దూ సఫర్‌ – టాక్‌  
వేదిక: లమాకాన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: సాయత్రం 6 గంటలకు 
► సాంగ్స్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌  
వేదిక: ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐఐటి–హెచ్‌) ,గచ్చిబౌలి 
సమయం: ఉదయం  10 గంటలకు 
► కథక్‌ క్లాసెస్‌   
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌  
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 
► బిజినెస్‌ నెట్వర్కింగ్‌ మీటింగ్‌  
వేదిక: రడిషన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ హైదరాబాద్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 7 గంటలకు 
► 2020 : టెక్నికల్‌ సింపోజియం  
వేదిక: జెఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, కూకట్‌పల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు 
► 2020 : టెక్నికల్‌ ఫెస్ట్‌ 
వేదిక: జెఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, కూకట్‌పల్లి 
సమయం: ఉదయం 10.30 గంటలకు 
► హిందీ క్లాసెస్‌ 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 
► క్లాసికల్‌ మ్యూజిక్‌   
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
► బిజినెస్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సమ్మిట్‌  
వేదిక: ఐటీసి కోహినూర్‌ , హైటెక్‌ సిటీ 
సమయం: ఉదయం 9 గంటలకు 
► వీకెండ్‌ యోగా 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 
► ది మ్యాజిక్‌ ఇట్‌ హోల్డ్స్‌ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌ పేట్‌  
సమయం: రాత్రి 7 గంటలకు 
► ఫినిషింగ్‌ బూట్‌ క్యాంప్‌ ఇన్‌ ఫ్యాషన్‌ , టెక్స్‌టైల్‌ : వర్క్‌షాప్‌ బై క్రియేటీవ్‌ బి 
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 
► సిల్క్‌ మార్క్‌ ఎక్స్‌ పో 2020 – హ్యాండ్‌లూం ప్రొడక్టŠస్‌ 
వేదిక: కళింగ కల్చరల్‌ ట్రస్ట్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
► జీల్‌ – ఎగ్జిబిషన్‌ ఆఫ్‌  పెయింటింగ్‌  
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
► సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
వేదిక: తాజ్‌డక్కన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
► చాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక: రాడిసన్‌ హైదరాబాద్, హైటెక్‌ సిటీ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
► చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
► లావిష్‌ బఫెట్‌ లంచ్‌  
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్‌నం.2, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
► అడ్వెంచర్‌  
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 
► బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌  
వేదిక: బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్, మాదాపూర్‌  
సమయం: ఉదయం 11 గంటలకు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement